రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన సీఎం జగన్, హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. శుక్రవారం(జనవరి 17,2020) సీఎం జగన్ తో హైపవర్ కమిటీ సమావేశం అయ్యింది. రాజధాని
హైపవర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది....
ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌తో మూడోసారి సమావేశం కానుంది. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. రాజధానితో...
రాజధానిపై ఏపీ సర్కార్ ఈ నెలాఖరులోగా తేల్చేస్తుందా… అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండో సమావేశం తర్వాత హైపవర్ కమిటి ఇచ్చిన ప్రతిపాదనలపై కసరత్తు చేస్తోంది. మరోవైపు… 2020, జనవరి 13వ తేదీ సోమవారం హైపవర్...
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖ తరలించే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోందా.. జనవరి 20నాటికి కొన్ని శాఖలను వైజాగ్‌కు తరలిస్తారా... అంటే అవుననే సమాధానం
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ జనవరి 7వ తేదీన సమావేశం కానుంది. ఇప్పటికే జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటిని నియమించింది. 16 మంది సభ్యులతో కమిటీ నియమించింది.
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.