Ivanka Trump, Husband To Accompany Donald Trump On India Visit: Sources

కూతురు,అల్లుడితో కలిసి భారత పర్యటనకు ట్రంప్

 రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం.