రూ.5వేలు ఖరీదు చేసే ఇంజెక్షన్‌ను రూ.30వేలకు అమ్మకం, హైదరాబాద్‌లో కరోనా డ్రగ్స్ దందా

కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు

Trending