WhatsApp hacking targetted high profile officials across 20 countries

వాట్సాప్ స్పైవేర్ ఎటాక్ : 20దేశాల్లో హైప్రొఫైల్ అధికారుల అకౌంట్లు హ్యాక్

ప్రపంచ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అకౌంట్లపై సైబర్ ఎటాక్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 20దేశాల్లోని హైప్రొఫైల్ అధికారులే లక్ష్యంగా సైబర్ దాడికి ప్రయత్నించినట్టు వాట్సాప్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా సంయుక్త దేశాలకు