దుబాయ్,సింగపూర్ మాదిరిగా గుజరాత్‌లో ఆకాశహర్మ్యాలకు ప్రభుత్వం అనుమతి

గుజరాత్‌లోని ఐదు మెట్రో నగరాలలో(అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్) 70 అంతస్తులకు పైగా ఆకాశహర్మ్యాల నిర్మాణానికి విజయ్ రూపానీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని ప్రధాన నగరాలను అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక