చదువుపై ఇష్టం : 15 ఏళ్లకు పెళ్లి..19 ఏళ్లకు 12వ తరగతి ఎగ్జామ్స్ లో టాప్ ప్లేస్

ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి,