Final Judgment of Ayodhya Case..High security to the Tirumala Sri Venkateswara temple

అయోధ్య తీర్పు : తిరుమల శ్రీవారి ఆలయానికి భారీ భద్రత

 రామ జన్మభూమి అయోధ్య వివాదంపై తీర్పు రానుంది. దీంతో తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 30మంది మంది క్విక్ సరెస్పాన్స్ టీమ్ తో పాటు 300లమంది అక్టోపస్ సిబ్బందిని