86శాతం కోవిడ్ బాధితుల్లో కరోనా వైరస్ దాక్కుంటోంది..!

Coronavirus Official Symptoms : కరోనా వైరస్ చాపకిందనీరులా వ్యాపిస్తోంది. కరోనా వైరస్ సోకినట్టు అనవాళ్లు కనిపించడం లేదు. కరోనా సోకిందా లేదా అనేది కూడా అర్థంకాని పరిస్థితి. (Covid positive in lockdown)

Summer Effect | Recorded High Temperature | At Vijayawada

సమ్మర్ ఎఫెక్ట్ : బోసిపోతున్న ఇంద్రకీలాద్రి

భానుడి ప్రతాపంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ తగ్గిపోతోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే ప్రస్తుతం 15 వేల మంది కూడా దర్శించుకోని పరిస్ధితి ఏర్పడింది.

Trending