ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సహా కీలక నేతలు అరెస్ట్, 144 సెక్షన్ విధింపు.. అమలాపురంలో హైటెన్షన్

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి రథం దగ్ధం ఘటనకు నిరసనగా రాష్ట్రంలో బిజేపి, జనసేన, ధార్మిక సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రథం దగ్ధం ఘటనపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం