మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్, పల్లె చెరువు కట్ట తెగే అవకాశం, జాగ్రత్తగా ఉండాలంటూ..పోలీసుల హెచ్చరికలు

Mylar Dev Palli High Tension : మైలార్ దేవ్ పల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్లెచెరువు నిండిపోయింది. ఏ క్షణమైనా కట్ట తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న సైబరాబాద్ కమిషనర్

labourers attack police in sanga reddy kandi

సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత, పోలీసులపై వలస కూలీల దాడి

సంగారెడ్డి జిల్లా కందిలో ఉద్రిక్తత నెలకొంది. ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో తీవ్ర

High Tension In Visakha Airport Chandrababu Praja Chaitanya Yatra

ముందుకా వెనక్కా : రోడ్డుపై కూర్చొన్న బాబు

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్ట్‌ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్‌పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు.

high tension in amaravati

అమరావతిలో టెన్షన్ టెన్షన్ : సీఎం జగన్ కు భారీ భద్రత

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.

high tension in kakinada with pawan kalyan entry

టెన్షన్ టెన్షన్ : 20వాహనాలతో కాకినాడకు పవన్.. భారీగా చేరుకుంటున్న జనసైనికులు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి 20 వాహనాలతో కాకినాడ బయలుదేరారు. పవన్ తో పాటు భారీగా జనసేన కార్యకర్తలు కాకినాడకు చేరుకుంటున్నారు. అటు

High tension in unnav : NSUI activists blocked BJP leaders

ఉన్నావ్‌లో హైటెన్షన్ : బీజేపీ నేతలను అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.

high tension at shadnagar court

షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత : భారీగా తరలి వస్తున్నారు

షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్

tension tension at shad nagar police station

జస్టిస్ ఫర్ ప్రియాంక: నోట్ల రద్దుపై చూపిన శ్రద్ధ చట్టాలపై పెట్టి ఉంటే ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు

డాక్టర్ ప్రియాంకరెడ్డి కేసులో నిందితులు దొరికినా.. ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారలేదు. ఘోరం జరిగిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ప్రియాంకపై అఘాయిత్యం చేసే

tension tension at shad nagar police station

రణరంగంగా షాద్ నగర్ : చంసేస్తామని ఆగ్రహంతో ఊగిపోతున్న జనాలు.. కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్

high tension at shad nagar police station

ప్రియాంక హంతకులను మేమే చంపేస్తాం : షాద్ నగర్ లో హైటెన్షన్

షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు,