బంగారం ధరలు పెరిగే ఛాన్స్!

gold prices rising : బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ముందు ముందు భారీ పెరుగుదల తప్పదా…? ద్రవ్యోల్బణం పెరుగుదల, అమెరికా ఉద్దీపన పథకం బంగారం ధరలను అమాంతం పెంచుతాయా అంటే అవుననే