కాలుష్యం కారణంగా కరోనా ఉగ్రరూపం: పట్టణాల్లో ప్రమాదమే.. : అధ్యయనం

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.. సామాన్యుడు నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు ఎవరినీ విడిచిపెట్టని ఈ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా ప్రభావితం అయిన దేశాల్లో ముందు వరుసలో అమెరికా, భారత్ ఉన్నాయి.