blood-group-corona

అధ్యయనం: ఏ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా ఎక్కవగా ప్రమాదమో తెలుసా?

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఈ సమయంలో వివిధ విషయాలు తెరపైకి రాగా.. వేసవిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని కొన్నిసార్లు.. వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని మరికొన్ని