Higher Penalties For Traffic Rule Violations From September 1

జేబులు ఖాళీ: సెప్టెంబర్ 1నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

రూల్స్‌ను లైట్ తీసుకుంటే మనీ టైట్ అయిపోతుంది. సెప్టెంబర్ 1నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. కొద్ది రోజుల ముందే భారీగా పెరిగిన ఫైన్‌లతో పాటు ఫాలో