Higher traffic penalties to come into force from Sept 1

భారీగా ఫైన్ లు: నాలుగేళ్ల పిల్లలైనా హెల్మెట్ పెట్టుకోవల్సిందే

హెల్మెట్ ధరించకపోతే భారీగా జరిమానాలు విధించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిమానాలకు సంబంధించి చట్టంలోని 28 నియమ నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. ఈ క్రమంలోనే గెజెట్ నోటిఫికేషన్‌ విడుదల