Hyderabad Central University Student Nandini Sony get Highest Package in Campus Selection

హైదరాబాద్ యూనివర్శిటీ అమ్మాయికి రూ.43లక్షల ఉద్యోగం

అడోబ్ సిస్టమ్స్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) విద్యార్థిని నందిని సోనికి భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం దక్కింది. అమెరికన్ మల్టీనేషనల్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంస్థ నిర్వహించిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో యువతి రూ.43 లక్షల