Eight-year-old is highest paid YouTuber, earns $26 million in year

ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఆదాయం రూ.184.39కోట్లా

జనరేషన్ స్పీడ్ కాదు సూపర్ స్పీడ్ అయింది. ర్యాన్ కాజీ అనే ఎనిమిదేళ్ల బుడ్డోడి యూట్యూబ్ ఛానెల్ 2019 ఆదాయం రూ.26మిలియన్ డాలర్లు అంటే రూ.184.39కోట్లకు పై మాటే. 2015లో పెట్టిన ఈ చిన్నారి