Hyderabad Records Highest Rainfall

కుండపోత : హైదరాబాద్‌లో 106 మి.మీ వర్షం

రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కుండపోతగా వర్షం కురిసింది. అల్వాల్ టెలికాం కాలనీలో 6 గంటల వ్యవధిలో 106 మి.మీటర్ల వర్షం పడింది.

Trending