Rohit Sharma beats Virat Kohli in 2019 ODIs, also finishes as highest individual scorer for 7th straight year

ఏడేళ్లుగా కోహ్లీ కంటే రో’హిటే’ టాప్

పరుగుల యంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మెరుగైన రికార్డును సాధించాడు భారత ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ సంవత్సరం మాత్రమే కాదు వరుసగా ఏడో ఏడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా