good news to private employees , You can get high pension after retirement, SC dismissed epfo plea filed against kerala high court order

ప్రైవేట్ ఉద్యోగులకు మంచి రోజులు : ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఫుల్ పెన్షన్

ప్రైవేట్ సంస్ధల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. గతంలో కేరళ హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈపీఎఫ్ఓ ధాఖలు చేసిన  పిటీషన్ను  సుప్రీం కోర్టు తిరస్కరించింది.

Trending