Lord Hanuman follows in Ram’s footsteps, to get 215-ft statue at birthplace Hampi

జై భజరంగభళీ…. ప్రపంచంలోనే ఎత్తైన 215 అడుగుల హనుమాన్ విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హనుమంతుడి విగ్రహాన్ని క‌ర్ణాట‌క‌లోని హంపిలో ఏర్పాటు చేస్తున్నారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌లం అయిన కిష్కింద నేటి హంపిగా భావిస్తున్నారు. హంపిలో సుమారు 215 అడుగులు ఎత్తైన విగ్ర‌హాన్ని నిర్మించేందుకు నిర్ణ‌యించారు. ఇందుకోసం అయోధ్య‌లో రామాల‌య