Terror threat: Red alert in Delhi, raids at 9 locations

ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్