Man Stabbed To Death Over "High Price" Of Chicken

డిల్లీలో ప్రాణం తీసిన కోడి ధర..ఎందుకో తెలుసా 

కోడి ధర ప్రాణం తీసింది. మార్కెట్ రేటు కంటే ఎక్కువగా అమ్ముతావా అంటూ నలుగురు వ్యక్తులు వ్యాపారిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో చోటు చేసుకోలేదు. దేశ రాజధాని