Hijras Attacks On Uppal Police Station

ఉప్పల్ పోలీస్‌ స్టేషన్‌ పై హిజ్రాల దాడి

హిజ్రాలు డబ్బులు ఇవ్వని వ్యక్తులపై దాడి చేయడం.. దూషించడం తరచుగా జరుగుతోంది. వారి వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకీ వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వాహనదారులను, ప్రయాణికులను ఇబ్బందులు