Train tickets to become costly from today as Indian Railways hike base price

పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమల్లోకి

దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్‌ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌