Congress Alleges PM Has plans To Hike Fuel Prices

పెట్రో బాంబు : లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంపు

దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందా. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా. మే 23వ తేదీ తర్వాత లీటర్ పెట్రోల్ పై రూ.10 పెంచనున్నారా. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జనాల నెత్తిన పెట్రో బాంబు