రాఫెల్‌ను నడిపిన తొలి భారతీయుడిగా కశ్మీరీ ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రికార్డ్..!!

రాఫెల్‌ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయుడిగా కశ్మీరీకు చెందిన ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోడ్ రికార్డ్ సృష్టించారు. రాఫెల్ యుద్ధ విమానాల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రాఫెల్ యుద్ధవిమానాలు కొన్ని గంటల్లో