Delhi Is Colder Than Hill Stations. Stay Back And Plan A New Year Party Here

సిమ్లా, ముస్సూరీ కంటే.. ఢిల్లీలోనే ఎందుకింత చలి?

దేశ రాజధాని ఢిల్లీలో చలి చంపేస్తోంది. నగరవాసులను గజగజ వణికిస్తోంది. వింటర్ సీజన్ కావడంతో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే ఢిల్లీవాసులు వణికిపోతున్నారు. సాధారణంగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం