DigiYatra in 3 Airports : దేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన మూడు విమానాశ్రయాలలో కొత్త ఫేస్ ID బోర్డింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేసింది. అదే.. డిజియాత్ర (DigiYatra). ఈ కొత్త సౌకర్యం పేపర్ లెస్, అవాంతరాలు లేని ప్రయాణాన్ని కొనసాగించేందుకు విమాన ప్రయాణికుల�