దీపావళి 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు

దీపావళి 5 రోజులు ఎందుకు జరుపుకుంటారు?

దీపావళి అంటే దీపాల పండుగ.. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఐదు రోజులపాటు జరుపుకుంటారు. ఆ రోజు అందరి ఇళ్ళ ముందు మట్టితో తయారుచేసిన నూనె దీపాలను పెడతారు. ఇక ఈ పండుగ రోజు స్నేహితులతో