తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం, రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే లక్ష్యం – కేటీఆర్

తెలంగాణ‌లో డిజిట‌ల్ విప్ల‌వం రాబోతోంది. ఇప్ప‌టికే టీ-ఫైబ‌ర్‌తో ప్రభుత్వం పునాదులు వేసిన కేసీఆర్ సర్కార్.. డిజిటల్ విప్లవానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని