Uncategorized11 months ago
కడప జిల్లాలో రూ.12వేల కోట్లతో స్విస్ కంపెనీ భారీ స్టీల్ ప్లాంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.