Foundation stone for Islamabad's first Hindu temple laid

పాకిస్తాన్ లో రూ. 10 కోట్లతో శ్రీకృష్ణుడి దేవాలయం..భూమి పూజ కూడా జరిగింది

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో  మొట్టమొదటి హిందూ దేవాలయానికి పునాది రాయి వేయబడింది. ఇస్లామాబాద్ లోని H-9 ఏరియా లో  10 కోట్ల రూపాయలతో  శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్మిస్తోంది. 20