JD(S) corporator Imran arrested for grand procession after recovering from Coronavirus

కరోనా తగ్గిందని…ఊరేగింపుగా వెళ్లిన కార్పొరేటర్ అరెస్టు

కరోనా వ్యాధి తగ్గి భారీ ఊరేగింపుగా ఇంటికి వచ్చిన ఓ కార్పొరేటర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో