Before and after corona causes massive weight loss in a californian bodybuilder

బాడీబిల్డర్ కండల్ని కరిగించేసిన కరోనా: దుక్కలా ఉండేటోడు..నక్కలాగైపోయాడు

కండలు తిరిగిన సుమో అయినా..కండలు తిరిగిన వస్తాదులైనా ‘‘ఐ డోంట్ కేర్’’ అంటోంది కరోనా. నాకెవ్వరైనా ఒక్కటే..వచ్చానంటే ఎగరేసుకుపోతా..లేదా ఏనుగులా ఉండేటోడిని కూడా పీనుగులా చేసిపోతానంటూ వార్నింగ్ లిస్తోంది. జాగ్రత్తగా ఉండకపోతే ఫలితం అనుభవించకతప్పదంటోంది. ఎంతోమందికి