Grandmother plays with her  Granddaughter in adorable viral video internet is emotional

మధుర క్షణాలు : మనుమరాలికి ఆట నేర్పిస్తున్న బామ్మ..

మనకు ఎంత వయస్సు వచ్చినా..చిన్నప్పుడు బామ్మా.. తాత‌య్య‌లతో ఆడుకున్న ఆటలు మధుర జ్ఞాపకాల్లా మిగిలిపోతాయి. ఆ పాత మధురాలు మళ్లీ తిరిగి రావు. అటువంటి మ‌ధుర‌మైన క్ష‌ణాలు చాలా ఆనందాన్నిస్తాయి. బాల్యంలో అటువంటి ఆటలు..పాటలు

Trending