Maharashtra government to make Marathi mandatory in all schools

స్కూల్స్ లో మరాఠీ తప్పనిసరి : ‘మహా’సర్కార్ కీలక నిర్ణయం

మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే

Trending