two coronavirus positive prisoners escape from covid 19 care centre In  Aurangabad

కరోనా కేర్‌ సెంటర్‌ నుంచి ఖైదీలు పరారీ : సినిమాటిక్ ఎస్కేప్

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ ఔరంగాబాద్‌ జిల్లాలోని ఓ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నుంచి ఇద్దరు ఖైదీలు  పరారయ్యారు. వీరిద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. చికిత్స నిమిత్తం కొవిడ్‌