కడుపుతో ఉన్న కోడలికి నేనేం చెప్పను కొడుకా.. : కరోనా పరీక్షకు వచ్చిన కొడుకు మృతి..తండ్రి రోదన

ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి సప్తగిరి కాలనీలో గుండె చెరువైయ్యేలా చేసే అత్యంత విషాదకర ఘటన జరిగింది. కరోనా మహమ్మారి పడిన ఓ యువకుడు కడుపుతో ఉన్న భార్యను వదిలి కానరాని లోకాలు వెళ్లిపోయాడు.