coronavirus a baby and its dead mother at bihar station in continuing migrant tragedy

చనిపోయిన తల్లిని లేవమంటూ..పిలుస్తున్నపసిబిడ్డ..వలస వేదనలో గుండెల్ని పిండేస్తున్న ఘటన

ముక్కుపచ్చలారనే లేదు. రెండేళ్లు కూడా నిండని పసిబిడ్డ. అమ్మ ఒడిలో పడుకుని ఆడుకున్న కాసేపటికే అనాధైపోయాడు. అమ్మ చనిపోయిందని తెలియని ఆ పసిబిడ్డ ‘అమ్మా..అమ్మా..అని పిలుస్తున్నాడు. అమ్మ పడుకుని ఉన్న దుప్పటి లాగుతూ..పిలుస్తున్నాడు. కానీ అప్పటికే