మార్నింగ్ వాక్‌లో భార్య ముందే దారుణం, పెంపుడు సింహాలే భర్తను చంపేశాయి

పెంపుడు జంతువులే అతడి పాలిట మృత్యువయ్యాయి. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న సింహాలే అతడి ప్రాణాలు తీశాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. ప్రముఖ జంతు పరిరక్షకుడు మ్యాథూసన్(69) తన పెంపుడు సింహాల చేతిలో చనిపోయాడు.

Trending