6 employees tested positive oppo mobile factory closed in greater noida

ఆరుగురు ఒప్పో ఉద్యోగులకు కరోనా.. మూతపడ్డ ఫ్యాక్టరీ

కరోనా దెబ్బను ఏ కంపెనీ కూడా తప్పించుకోలేకపోతోంది. పెద్ద పెద్ద కంపెనీలకే మూసివేస్తున్న పరిస్థితులు నెలకొన్న క్రమంలో ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్పోకి చెందిన ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ 

Trending