newborn-dies-during-delivery-hospital-holds-mother-in-hostage-for-not-filing-the-bill-in-meerut-up

ప్రసవంలోనే పసిగుడ్డు మృతి..బిల్లు కోసం తల్లిని బంధించిన ఆసుపత్రి

పుట్టబోయే బిడ్డ ఇలా ఉంటుంది అలా ఉంటుందని.. కడుపులోని బిడ్డ ఒడిలోకి వస్తుందని ఎన్నో కలలు కంది ఓ గర్భిణి. కానీ..తన ఆశలు..అడియాసలు చేసి ప్రసవంలోనే బిడ్డ చనిపోయింది. పుట్టెడు దుఖంతో ఆ తల్లి