covid19 effect..muslims celebrating ramadan from home in hyderabad city

అప్పుడు మూసీకి వరదలు..ఇప్పుడు కరోనా: రంజాన్ వేళ హైదరాబాద్ వెలవెల..చరిత్రలో రెండోసారి

పండుగల సందడి లేదు…పెళ్లిళ్ల హడావిడి లేదు..శుభకార్యాల సందడి లేదు. ఏదీ లేదు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ముస్లిం సోదరుల సందడి లేక చారిత్రాత్మక నగరం హైదరాబాద్ వెలవెలబోతోంది. రంజాన్ అంటే ముస్లిం సోదరులు..హడావిడి

Trending