sacrifice of 400 Sheeps in jarkhand blind faith of removing corona Virus

400ల గొర్రెల్ని బలి ఇచ్చి కరోనాకు శాంతి పూజలు

కరోనా..కరోనా కరోనా..ఎక్కడ విన్నా ఇదే మాట.కరోనా పోవాలంటే జంతు బలులు..నరబలులు ఇస్తున్న ఘటన గురించి కూడా వింటున్నాం. ఈ క్రమంలో కరోనా శాంతించి అంతం అయిపోవాలంటే జార్ఖండ్  కోడెర్మా జిల్లా ఉర్వాన్ గ్రామంలో  అమ్మవారి