పోలీస్ టీచర్…పేద పిల్లలకు పాఠాలు చెబుతున్న SI

కరడు కట్టిన ఖాకీ దుస్తుల వెనుక వెన్నలాంటి మనస్సు కలిగిన వాడు ఆ పోలీస్. పేదపిల్లలంటే జాలి. కేవలం వారిమీద జాలిపడి వదిలేయకుండా తన బిజీ బిజీ డ్యూటీ చేసుకుంటూనే 30మంది పేదపిల్లలకు పాఠాలు