40 children and staff injured in knife attack on primary school in chian

బిగ్ బ్రేకింగ్ : 40 మంది స్కూల్‌ విద్యార్థుల‌ను క‌త్తితో పొడిచేసిన సెక్యూరిటీ గార్డ్

దక్షిణ చైనాలోని ఓ స్కూల్‌లో ఘోరాతి ఘోరం చోటుచేసుకుంది. 40 మంది విద్యార్థుల‌ను ఓ సెక్యూర్టీ గార్డు క‌త్తితో పొడిచాడు.  విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌పై కూడా అత‌ను దాడి చేసిన‌ట్లు స్థానిక మీడియా వెల్లడించింది.