మొరాకోలో మొట్టమొదటి మహిళా జాలర్లు..సాగరంలో నారీమణుల గెలుపు సంతకం

‘‘ఎక్కడమ్మా..నువ్వు లేనిది..ఏమిటమ్మా నువ్వు చేయలేనిది’’ అనే పాట మహిళల విజయానికి వారి ప్రతిభా పాటవాలకు అద్దం పడుతుంది. భూమి..ఆకాశం..ఇలా మహిళల విజయకేతనాలు లేని చోటులేదు. అమ్మగా బిడ్డల ఆకలి తీర్చటం..భార్యగా భాధ్యతలు..ఇలా అన్ని పాత్రలను

Trending