sbi closes three branches in mumbai amid corona virusfears

ఏడుగురు SBI ఉద్యోగులకు కరోనా..బ్రాంచీలు మూసివేత

SBI ఉద్యోగులకు కరోనా మహమ్మారి సోకింది. దీంతో కొన్ని బ్రాంచీలను మూసివేయక తప్పలేదు. ఈ ఘటన మహారాష్ట్రంలో జరిగింది. మహారాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎంతగా విలయతాండవం చేస్తోందో చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర, థానేలోని భారతీయ