upasana Konidela responds on chenchu people life style In  Nallamala Forest

చెంచుల గూడెంలో మేకపిల్లలతో ఉపాసన..అడవిబిడ్డల ఆహారపు అలవాట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఉపాసన కొణిదెల. పరిచయం అక్కరలేని మహిళ అంటూ ప్రతీసారి చెప్పుకుంటాం. బిజీ షెడ్యూల్ లో ఉండే ఉపాసన చాలా చక్కటి మెజేజ్ లు ఇస్తుంటారు. అటువంటి ఉపాసన చక్కటి సామాజిక బాధ్యతలను కూడా పోషిస్తుంటారు.

Trending